ఎడమ వైపు కనిపిస్తున్నది గోబెల్స్ మృత దేహం. అతను ఆత్మహత్య చేసుకొన్న తర్వాత అతని ప్రభుత్వంలోని సైనికులే అతన్ని తుపాకీతో కాల్చి, శవం సైతం సోవియట్ సేనలకు చిక్కకుండా పెట్రోలు పోసి తగుల బెట్టే ప్రయత్నాం చేశారు. ఫొటోలో కుడివైపున ఉన్నది గొబెల్స్, అతను అవతార పురుషుడిగా ప్రచారం చేసిన హిట్లర్
ఒకటో ఫొటోలో ఉన్నది గోబెల్స్ , అతని భార్య, అతని ఆరుగురు చిన్నపిల్లలు. వెనుక నిలబడింది ఎవరో తెలియదు. రెండో ఫొటో.. గోబెల్స్ కుమార్తెతో ముచ్చటిస్తున్న హిట్లర్, ఆసక్తిగా తిలకిస్తున్న గోబెల్స్. మూడో ఫొటో.. లేనిది ఉన్నట్టుగా , ఉన్నది లేనట్టుగా రేడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తున్న దృశ్యం
తన అసత్య ప్రచారాలను వినేందుకు వీలుగా ప్రజలకు ఉచితంగా రేడియోలను పంపిణీ చేస్తున్న గోబెల్స్
