ఎంతో అభిమానించిన చంద్రబాబుపైనే గత కొంత కాలంగా కొమ్మినేని ఘాటు విమర్శలు చేస్తున్నారు
ప్రస్తుతం కొమ్మినేని.. జర్నలిస్టుల అంశాలకు బదులు రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు
తొక్కిసలాట చోటు చేసుకొన్న కందుకూరును సందర్శించి.. చంద్రబాబుదే తప్పంటూ అప్పటికప్పుడే విలేకర్లకు వెల్లడిస్తున్న కొమ్మినేని