నితిన్ చేతిలోని డైరీయే సినిమా కథకం కీలకం
శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని కూర్మ గ్రామంలో ప్రస్తుతం 56 మంది నివసిస్తున్నారు. వీరు సెల్ ఫోన్లనే కాదు.. విద్యుత్తునూ వాడరు. అన్ని పనులు ఇలా దీపాల వెలుతురులోనే..
కూర్మ గ్రామంలో సెల్ ఫోన్ల తాకిడి లేదు కనుక అన్ని పనులు ఇలా సామూహింగానే కొనసాగుతుంటాయి